Posts

Showing posts from August, 2022

మాజీ సర్పంచ్ల మీటింగ్ లో పాల్గొన్న బొమ్మకల్ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు...

Image
 కరీంనగర్:  కరీంనగర్ ప్రెస్ భవన్ లో కరీంనగర్ చుట్టుప్రక్క గ్రామాల సర్పంచులు అందరూ కలిసి వారికి కావాల్సిన ప్రభుత్వ డిమాండ్ల పై సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మీడియా ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. వారి డిమాండ్లలో ముఖ్యంగా సర్పంచిగా చేసి పదవి ముగిసిన తర్వాత వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, నెల నెల సర్వీస్ పెన్షన్ 10,000 రూ|| మరియు ప్రాథమిక హక్కులను తదితర డిమాండ్లను ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇందులో మా సర్పంచ్ ల ఫోరాం అధ్యక్లులు, మాజీ సర్పంచ్లు మరియు బొమ్మకల్ సర్పంచ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి హాజరైయ్యారు.

నవ వదువరులను ఆశీర్వదించారు...

Image
ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శుభమ్ కళ్యాణ మండపంలో.. కొత్తపల్లి చైర్మెన్ రుద్రారజు గారి కుమారుడు మరియు మాడీ యంపిపి వాసాలా రమేష్ గారి కూతురు గారి వివాహా వేడుకలో పాల్గొన్న బొమ్మకల్ గ్రామ సర్పంచ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు. అదే విధంగా నేడు పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు.  

అభివృద్దే నా లక్ష్యం..

Image
      పేరు పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ గ్రామానికి గత 15 సంవత్సరాలుగా సర్పంచిగా చేస్తూ ప్రజల నుండి మంచి పేరును పొందుతున్నారు... ఈయన 1973 లో బొమ్మకల్ గ్రామంలో  ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. ఇక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసారు. యుక్త వయస్సుకు వచ్చే సరికి అతని గ్రామం పైన దృష్టి సారించారు. యూత్ లీడర్ గా చేసారు. కానీ గ్రామాన్ని అభివృద్ది చేయడానికి అతని అర్ఙత సరిపోలేదు అయినప్పటికి తన పుట్టిన గ్రామానికి ఏమైనా చేయాలని ఎంతో ప్రయత్నించారు.  అతని కృషిని పట్టుదలను చూసి గ్రామ ప్రజలు అతనిని మంచి మెజారీటీతో సర్పంచిగా గెలిపించారు. అందుకు గాను ప్రజలకు సేవ చేయాలన్న కల ఇక నెరవేరిందని ఎన్నో గ్రామ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు గౌరవనీయు పురుమల్ల శ్రీనివాస్ గారు. వారు సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత చేసిన కొన్ని అభివృద్ధి పనులు. 1. ఒక్కప్పుడు నడవడానికి ఇబ్బంది ఉన్న వాడ వాడకు ఇప్పుడు సీసీ రోడ్డులు వేయించారు 2. స్మశాన వాటిక లేకుండా వాగు ఒడ్డున శవాలను దహనం చేసేది, కాని 10 సంవత్సరాల క్రిందటే ప్రభుత్వం చే మాట్లాడు గ్రామానికి స్మశాన వాటికని మంజూ...