నవ వదువరులను ఆశీర్వదించారు...



ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శుభమ్ కళ్యాణ మండపంలో.. కొత్తపల్లి చైర్మెన్ రుద్రారజు గారి కుమారుడు మరియు మాడీ యంపిపి వాసాలా రమేష్ గారి కూతురు గారి వివాహా వేడుకలో పాల్గొన్న బొమ్మకల్ గ్రామ సర్పంచ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు.


అదే విధంగా నేడు పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు.
 

Comments